Pages

అజ్ఞానమె శూద్రత్వము - పద్యం

అజ్ఞానమె శూద్రత్వము 
సుజ్ఞానము  బ్రహ్మమౌట  శ్రుతులను   వినరా 
అజ్ఞాన  మడన్ చి  వాల్మికి 
సుజ్ఞానపు  బ్రహ్మమొందెన్  జూడర  వేమా!
తాత్పర్యము:శూద్రుడని  వేరే  లేదు. అజ్ఞానియే  శూద్రుడు , జ్ఞానమే 
పరబ్రహ్మమని  వేదములు  చెప్పుచున్నవి . వాల్మీకి  అజ్ఞానమును
పోగొట్టుకొని  బ్రహ్మస్వరూపమును   పొందెను. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు