Pages

ఒరులేయని యొనరించిన - పద్యం

ఒరులేయని యొనరించిన - పద్యం 
ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

భావము : ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. 
               అదే ధర్మం. 

4 comments:

  1. ఇది ఏ పర్వం లోనిది?

    ReplyDelete
  2. ప్రసాద్ గారూ
    ఈ పద్యం భీష్ముడు ధర్మరాజుతో రాజధర్మాలు వివరిస్తున్న సందర్భం లోనిదా? వివరించగలరు.

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు