Pages

అర్థాలు - Meanings

తేజం = పరాక్రమం                                             ధాన్యాగారం = ధాన్యానికి నిలయం                          
సస్యశ్యామలం = పైర్లతో పచ్చగా ఉండటం విస్తీర్ణం = వ్యాప్తి 
అవతరించు = ఏర్పడు అభివృద్ధి = ప్రగతి 
ఆంధ్రులు = తెలుగువారు ఎద్దు = నంది
బద్ధకం =సోమరిపోతుగ్రద్ద =గరుత్మంతుడు
మొద్దు = తెలివి  తక్కువవాడుగువ్వ =చిన్నపక్షి
 మేను =శరీరంఓగు= చెడ్డ వాడు
ఎంచబోరు= గుర్తించరుఉపకారి =సహాయం  చేసేవాడు
తీరం =ఒడ్డుఆకతాయి =అల్లరి  పిల్లవాడు
మంద = జంతువుల  గుంపుమేత =తిండి ,ఆహరం
మారాం =మొండికాంతి పుంజం = కిరణం 
తోలుకెళ్లు =తీసుకొనివెళ్లు పచ్చిక =గడ్డి
దేశ భక్తులు = దేశం కోసం పాటుపడినవారు తామాషా=సరదా.
ఏమారిపపోవు =పోరపాటుపడుమందలించు=సున్నితంగా  కోప్పడ్డం
ధీయుక్తి = బుద్ధిబలంమారుమ్రోగు = మళ్లీవినిపించు
పొద =దట్టమైన   చెట్టగుబురువిశ్రాంతి =సేదతీరుట
అపురూపం = అరుదైననిఖిలం = సర్వం
పరిమాణం = కొలతసిరులు = సంపద
విజ్ఞానం = తెలివి , ప్రజ్ఞవినోదం = ఆనందం
తరంగం = అలసంకేతం = గుర్తు
హేతువు = కారణం మృతి = మరణం 
నింపుట = పూరణము ఆశ్రయం = శరణము 
పాదము = చరణము ధర్మాసనం = తీర్పు చెప్పే స్థానం 
చిట్టా = పట్టిక నేస్తం = స్నేహితుడు 
హంతకుడు = చంపినవాడు మంతనాలు = సలహాలు 
దండన = శిక్ష కఠినం = గట్టి 
తిరకాసు = మడతపేచి అపరాధులు = తప్పు చేసిన వారు
పూర్వాపరాలు = ముందువెనుకలు నిర్దోషులు = నేరం చేయని వారు 
కర్తవ్యము = చేయవలసిన పని అతిశ యిల్లు = పెరుగుతూ ఉండటం 
అధికం = ఎక్కువ అద్భుతం = ఆశ్చర్యము 
అనంతరం = తర్వాత అనర్గళం = ఎడతెరపి లేకుండా 
అనుభవించు = సొంతం చేసుకొను అపహరించు = దొంగలించు 
అభినందించు = మెచ్చుకోవటం అభిరాముడు = మనోహరమైన వాడు 
అలజడి = కలత, గొడవ అభిమానం = ప్రేమ, గౌరవం 
అంధ = గుడ్డి, చూపు లేని అంగీకరించు = ఒప్పుకొను 
అంచనా = లెక్కకట్టడం అంచె - దశ 
అంతరంగం = మనస్సు అంతఃపుర స్త్రీలు = రాణులూ వారి పరివారము
అక్కటా = అయ్యో అగ్ని పరీక్ష = అతి కఠినమైన పరీక్ష 
అగ్రమ స్థానం = మొదటి స్థానం అజేయుడు = ఎదురు లేని వాడు 
అడచు = నొక్కివేయు, తొక్కివేయు అదలించు = వెళ్లగొట్టు, తోలు 
అధముడు = తక్కువ వాడు, నీచుడు అధిపతి = యజమాని 
అనర్గళముగా = గుక్కతిప్పుకోకుండా అన్యథా = ఇంకో రకముగా 
అనామకమై = పేరు లేనిది అనాలోచితం = ఆలోచించకుండా చేసినది 
అనువు = ఉపాయం అపజయం = ఓటమి 
దధి = పెరుగు చిరి = చిలుక 
ఉద్రేకం = కోపం మురళి = వేణువు 
వన్నె = రంగు ఉతీర్ణుడు = కృతార్థుడు 
నిరాఘంటంగా = అడ్డులేకుండా నిర్వర్తించు = నెరవేరు 
దీర్ఘ నిశ్వాసములు = నిట్టూర్పులు అనిష్టత = ఇష్టం లేకుండా 
ప్రత్యుత్తరం = తిరిగి జవాబు ఉద్భవించి = పుట్టి 
అసువులు = ప్రాణాలు అరించుట = ఇచ్చుట 
శ్రీసూక్తి = మంగళకరమైన నీతి మాట కబళించి = ముద్దగా మింగి 
వాగ్ధోరణ ధీరులు = మాట్లాడే తీరులో గొప్పవారు అనవతర శ్రవణం = ఎల్లప్పుడు వినడం 
విశ్వసనీయం = నమ్మదగినది కాలాంబర కవచధారి = నల్ల వస్త్రాలు కవచంగా ధరించిన వారు 
మకరందం = తేనె చిత్త క్లేశము = మనసుకు కష్టం 
భాషోచ్చారణ = భాషను పలుకుట కంఠోక్తి = గట్టిగా చెప్పడం 
ఉభయ భష్ఠం = రెండింటికి చెడినది యదార్థం = సరియైనది 
అధిక్షేపించు = ఆక్షేపించు తొర్ర = కంత 
చిర్రగోనె = గిల్లిదండ శాంతాడు = చేదతాడు 
లిక్కడి = చిన్న కొడవలి తపుకు = చిన్న పళ్ళెం 
దిలాస = ధైర్యం పుట్టి = ఇరవై గిద్దెలు 
కుంచం = పదహారు సోలలు ఆలి = భార్య 
తోముట = రుద్దుట గుడాలు = గుగ్గిళ్ళు 
కచ్చపచ్చా = సరిగా నలగని ముంగల = ముందర 
శిథిలాలు - పాడైన నిర్మాణాలుసంరావిస్తూ = మోగిస్తూ
సామర్థ్యం = యోగ్యతశిరోభాగం = శిరస్సు
సంస్కరణ = బాగు చేయడంసుషిరాలు - రంధ్రాలు
శ్రవణం = వినడం, చెవి సమర్చనం = విశేషమైన పూజ
సూత్రపట్టు = దారముపట్టు శ్రావ్యం = వినసొంపైనది
సముద్ధరణ = బాగు చేయడంసహస్రం = వెయ్యి
హరి = కోతి షరాబు = వెండి, బంగారపు వ్యాపారి
స్వస్తి = మంగళంహలం = నాగలి
స్రవంతి = నదిహేమం = బంగారం
సంధానిస్తూ - కూరుస్తూసుగుప్తం = బాగుగా దాచినది
హుకుం = ఆజ్ఞగరళం = చేదు, విషం 
గళం = గొంతు గార్ధభం = గాడిద
గొడుగు = ఛత్రిగౌరవం = ఆదరం, అభిమానం, ప్రేమ
గుట్టు = ఇతరులకు తెలియనీయకుండా మనసులోనే దాచుకొనేది ఘటం = కుండ 
ఘనత = గొప్పతనంఘోరం = పెద్ద తప్పు 
ఘీంకారం = ఏనుగు అరుపులుచింత = మనసులో దిగులు, విచారం
చిందులు = గంతులేయుట చిచ్చు = అగ్గి 
చిటారున = చిట్టచివరన చురుకు = చలాకీతనం, ఉత్సాహం, హుషారు 
చూరు = ఇంటి పైకప్పు అంచు వెంబడి భాగంచెరసాల = ఖైదు, జైలు
జట = జడ జటాధరుడు = శివుడు
జలం = నీరు జవదాటు = మీరుట
జాలిపడి = దయతలచి జౌళి = జనుము
ఝరి = నీటి ఊట ఝషం = చేప
తథ్యము = తప్పనిది, నిజం తనువు = ఒళ్ళు, శరీరం 
తరువు = చెట్టుతేట = స్వచ్ఛమైన 
తేరు = రథందండ = హారం 
దప్పిక = దాహందర్పణం - అద్దం 
దుర్గుణం - చెడ్డగుణందుష్టుడు - చెడ్డవాడు
ధనువు = విల్లుధనుస్సు = విల్లు 
ధర = భూమి, ధరించుటధీరుడు = ధైర్యం కలవాడు
ధూపం = దీపం (పొగవచ్చేది)నగరము = పట్టణము
నచ్చుట  = ఇష్టపడుట నమస్కారం = దండం, నమస్తే
నవజీవనం = కొత్త జీవితంనర్తన = నటించుట 
నిర్బంధం = కట్టివేయడం నిర్భయం = భయం లేకపోవడం
నిదానం = మెల్లగా నివాసస్థలం = ఉండే చోటు
నేస్తం = స్నేహం; స్నేహితుడు; స్నేహితురాలుపథం = తోవ, దారి, మార్గం 
పరవశించు = మైమరచు పట్టాభిషేకం = రాజు గద్దెపై కూర్చోవడం 
ప్రజారంజకం = ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు సుఖం కలిగేట్లుగాప్రసాదించు = దయతో ఇయ్యడం
పాన్పు = పడక పిచ్చాపాటీ = కబుర్లు చెప్పుకోవడం
విశ్వము  =  ప్రపంచంవీధి = దారి 
వేగపడక = తొందరపడక వేము = వేపాకు, వేపచెట్టు, వేపచెట్టుకు సంబంధించిన
శిథిలమైన = పాడైపోయినశిరస్సు = తల 
శైలం = కొండశోకం = ఏడుపు, దుఃఖం 
శౌర్యం = వీరం, పరాక్రమంసందడి = అల్లరి 
సంబరం = సంతోషంసంహరించు  = చంపు 
సజ్జనుడు = మంచివాడు సమకూరు = లభించు, దొరుకు
సమయస్ఫూర్తి = సమయానికి తగిన ఆలోచన సమర్పణ = ఇచ్చుకోవడం
సల్ది  = చద్దిసహనం = ఓర్పు 
సాగరం = సముద్రం సాధన = విడవకుండా చేసే ప్రయత్నం
స్వార్థం = తనమేలు మాత్రమే చూసుకొనే గుణం సుగుణం = మంచిగుణం 
సుమతి = మంచిబుద్ధిగలవాడుసురగంగ = దేవలోకపునదుల్లో ముఖ్యమయినది
సురలు = దేవతలుస్వేచ్ఛ = తనమనసుకు తోచినది, తాను కోరినది;  కోరినదిచేసే హక్కు లేదా అవకాశం 
స్నేహితుడు = మిత్రుడుసొగసు = అందం
హఠాత్తుగా = అనుకోని విధంగాహరివిల్లు = ఇంధ్రధనుస్సు
హిమం = మంచుక్షమించుట = మన్నించుట

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు