Pages

తెలుగు వ్యాకరణం - నామవాచకాలు

తెలుగు వ్యాకరణం - నామవాచకాలు
కింది వాక్యాలు చూడండి.
1. జయ తిరుపతి వెళ్ళింది

2. భారతం ప్రాచీన గ్రంథం.

3. బస్సు కడప వెళ్ళింది.

4. చెట్టు ఎవరు ఎక్కారు?

5. పిల్లి పాలు తాగింది.

గీత గీసి ఉన్న పదాలను చూడండి. పేర్లను తెలియజేసే పదాలను "నామవాచకాలు" అంటారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు