Pages

Kumari Satakam - పరపురుషు లన్నదమ్ములు

కుమారీ శతకము - పరపురుషు లన్నదమ్ములు 
పరపురుషు లన్నదమ్ములు 
వరుడే దైవమ్ము తోడి పడచులు వదినల్ 
మరదండ్రు నత్తమామలు 
ధర దల్లియు దండ్రి యనుచు దలచు కుమారీ !

భావము : ఓ అమ్మాయి ! మగడు తప్ప పై మగ వారందరూ నీ అన్నదమ్ములుగా ఎంచుకో !
                నీ భర్త నీ దేవుడనుకో ! భర్త, అక్కలు, చెల్లెళ్ళు నీ అక్కచెల్లెళ్ళు గా తలచుకో .
                నీ అత్తమామలను తల్లితండ్రులుగా భావించి సమయానికి తగినట్లు వారికి
                సంరక్షణ చేస్తూ ఉండు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు