skip to main |
skip to sidebar
పద సంపద - 2
నా పేరు 'హారం' నేను ఎన్నో పదాలు సృష్టించగలను
ఆహారము | విహారము | సంహారము |
మణిహారము | సమాహారము | భాగాహారము |
ప్రహారము | ఉపహారము | నీ హారము |
అపహారము | సహకారము | |
నా పేరు 'మానము' నేను చాలా మాటలలో ఉన్నాను
అభిమానము | అవమానము | విమానము |
బహుమానము | సన్మానము | ద్రవ్యమానము |
అనుమానము | సమానము | సంఖ్యామానము |
ప్రమానము | కొలమానము | తులమానము |
"కారము" లేని కారాలు
మమకారము | ఉపకారము | అపకారము |
గుణకారము | అధికారము | అంధకారము |
వికారము | శ్రీకారము | ఆకారము |
అంగీకారము | ఓంకారము | హుంకారము |
ఘీంకారము | చమత్కారము | అహంకారము |
తుస్కారము | స్వీకారం | పురస్కారము |
వెటకారము | సత్కారము | ప్రాకారము |
సహకారము | పరిష్కారము | పరోపకారము |
సాక్షాత్కారము | ఆవిష్కారము | ప్రతీకారము |
తిరస్కారము | ఝంకారము | సాకారము |
ఛీత్కారము | |
|
No comments:
Post a Comment