Pages

సంఖ్యా బోధక పదములు

త్రిమూర్తులు : బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు 
త్రిలోకములు : స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళము 
త్రికాలములు : భూతము, భవిష్యత్తు, వర్తమానము 
త్రికరణములు : మనస్సు, వాక్కు, పని 
త్రిగుణములు : సత్వగుణము, రజోగుణము, తమోగుణము 
ఏకచక్ర రథారూఢుడు : సూర్యుడు (ఒక చక్రం గల రథము పై పయనించువాడు)
ఏక ముఖి : రుద్రాక్ష 
ఏక దంతుడు : వినాయకుడు (ఒక కొమ్ము వేలుపు)
ఏకపత్నీవ్రతుడు : శ్రీరాముడు(ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట)
ఏకాక్షి : శుక్రుడు(ఒంటి కన్ను గలవాడు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు