Pages

అసలు మాట - తెలుగు కిరణాలు

అసలు మాట - తెలుగు కిరణాలు
Buy a pig in pokeవస్తువు నాణ్యత చూడకుండా తొందరపాటులో కొనడం అనే అర్థంలో వాడుతారు 
It is hard to please allఅందర్నీ మెప్పించడం అసాధ్యం అనే అర్థంలో వాడుతారు 
Each bird loves to hear himself singఎవరి పని వాళ్లకు ముద్దు అనే అర్థంలో వాడుతారు 
None known the weight of anothers burdenమోసే వాడి బరువు చూసే వాడికి తెలియదు అనే అర్థంలో వాడుతారు 
What can not be cured must be enduredతప్పని పరిస్థితుల్లో బాధ భరించాల్సిందే అనే అర్థంలో వాడుతారు 
Look at the bright sideప్రతీ విషయంలో ఆశావహ దృక్పథంతో ఉండాలనే అర్థంలో వాడుతారు 
Nature does nothing in vain ప్రకృతి వృథాగా ఏదీ చేయదు అనే అర్థంలో వాడుతారు 
Live for today for tomorrow never comesభవిష్యత్తు గురించి చింతించకుండా ఈ రోజు సంతోషంగా జీవించాలి అనే అర్థంలో వాడుతారు 
Necessity is the mother of invention అవసరం నూతన సృష్టికి మూలం అనే అర్థంలో వాడుతారు 
Man proposes and god disposes     తానొకటి తలిస్తే, దైవమొకటి తలిచెను
Life is action not contemplation     జీవితం అంటే కృషి, జపం చేయటం కాదు 
Money is good servant but a bad masterడబ్బు మంచి నౌకరు, చెడు యజమాని అనే అర్థంలో వాడతారు                                   
Variety Is The Spice Of Life   వైవిధ్యమే జీవితానికి మాధుర్యం 
People Who Live In Glass Houses  
Should Not Throw Stones           
గాజు ఇళ్ళలో ఉండేవాళ్ళు ఇతరులపైకి రాళ్లు విసరరాదు. అది వారికే చేటు
Experience Without Learning Is Better Than Learning Without  Experienceఅనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవమే ఉత్తమం
Perseverance Is The Hinge Of  All Virtuesగట్టి పట్టుదల అన్ని సుగుణాలలోకి అత్యుత్తమం
Failures Are Stepping Stones To Successఅపజయాలు విజయాలకు సోపానాలు
Slow and steady wins the race   నిదానంగా సాగే కృషే విజయాన్ని అందిస్తుంది 
 Experience without learning is better than learning without experienceఅనుభవం లేని చదువు కన్నా , చదువు లేని అనుభవమే ఉత్తమం
A Penny saved is a penny earned     రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్టే లెక్క
In winter comes can spring be far behind   చలికాలం వస్తే, తర్వాత వచ్చేది వసంత ఋతువేగా  
Old Habits Die Hard    పాత అలవాట్లు ఒక పట్టాన వదలవు 
A Tree is known by its fruit    కాయను చూసి చెట్టును చెప్పొచ్చు. 
All That Glitters Is Not Gold    మెరిసేదంతా బంగారం కాదు

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు