Pages

పర్యాయపదాలు

స్త్రీ - మగువ, కొమ్మ, ఇంతి, పడతి
కన్ను - అక్షి, చక్షువు, నేత్రము, నయనముఅనలం - అగ్ని, నిప్పు, వహ్ని, జ్వలనము
కీలుబొమ్మ- మరబొమ్మ; యంత్ర ప్రతిమ; జంత్రపుబొమ్మఆజ్ఞ- ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము
కీలు-మొల్ల; మేకు; చీల; సీల; మర. కార్తికము-ఊర్థము; కౌముదము; బాహులము;  కార్తికి కము; 
కీర్తి-సమజ్ఞ, సమాఖ్య, అభిఖ్య, అభిజ్ఞ, భగము; శ్లోకము, పేరు; యశము; యశస్సుకారము-కటువు, క్షారము; గాటు; ఉగ్రము; చండము.
కాముకుడు-కమిత; అనుకుడు; కామయిత; అభికుడు; కమనుడు; కామనుడుకీడు- హాని, అపకారము; చేటు; ఎగ్గు
కాటుకపిట్ట- కాకచ్ఛవి, గూఢనీడము; ఖంజరీటము; భండకము. భద్రము; ఖంజఖేటము, చరము.కీచురాయి-ఇలకోడి; ఈలకోడి; చిల్లి; కరీరి. 
కిలము- కిలుము; చిట్టము; చిట్టెము; చిట్టియము; చిలుము; తుప్పు, త్రుప్పు; లోహమలము. కామధేనువు-వేల్పుటావు; సురభి; జేజేగిడ్డి; తెల్లమొదవు; పుడుకు దొడుకు. 
కాటుక కొండ- అంజనాద్రి;  అంజనాచలము.కిరీటము-మౌళి; మకుటము; బంధురము; కోటీరము. 
కాటుక - అంజనము; కజ్జలము; కాలాంజనము; దీపధ్వజము; యామునము.కిరాతుడు-ఎరుకు; చెంచు; నిషాదుడు; శైలాటుడు; బోయవాడు
కిరణము-మయూఖము; అంభువు; గభస్తి, ఘృణి: ఘృష్టి: భానువు; కరము; దీధితి; అర్చి; తేజము; ధామ; హేతి; రుచి; రశ్మి వెలుగు; వసువు; ఉస్రము; మరీచి; అభిషువు. కాగు-డేకిసా, గాబు; బాన; కటాహము.
కిన్నరుడు - అశ్వముఖుడు; తురంగ వదనుడు; కింపురుషుడు; మయువు. కాగడా- దివ్వెకోల; చేదివియ; దివటి; దివిటి; దివటీ; దీవటి; కరదివియ; కరదివ్వె; కరదీపిక
కిటుకు - కీలకము; కీలు; మూలము; గుట్టు, మర్మము; గూఢము.కాకోలి-కబరి; తేలుమాణి; కారుకొల్లి; మదుర; వీర. 
కిటికీ-గవాక్షము, జాలకము, ప్రగ్రీవము,  వాతాయనము.కాకి-కరటము; అరిష్టము; బలిపుష్టము, సకృతజము; ధ్వాంక్షము; బలిభుక్కు; వాయస ము; చిరజీవి; ఏకదృష్టి; మాకళి
కాకర- ఉగ్రకాండ, కారవేల్లి; తోయవల్లి; కాండ కటుక; బృహద్వల్లి; రాజవల్లి, వహ్నిమాష; సుకాండిక, పటువు; సుషవి.కావ్యము- కబ్బము; పొత్తము; కృతి: ప్రబంధము. 
కాంస్యకారుడు- కంచరి; కారంధమి; కామంధమి;  కంచరవాడు.కాలువ-కుల్య, పరవ; క్రయ్య, ఔజు, భ్రూణి: సారణి; కర్షువు. 
కలువ - ఉత్పలము, కల్హరము, ఇందీవరము,కువలయము; కుముదము; కైరవముకార్మికుడు- కూలివాడు, జీతగాడు, కర్మకరుడు; భృతకుడు. శ్రామికుడు. 
కాంచికము-కాంజికము; పుల్లకలి; గంజికాంతి - ధామము; ఛట; వన్నె: జ్యోతి; ప్రభ; రుచి;  త్విట్టు, ఛవి; ద్యుతి, దీప్తి; రోచి; శోచి; వెలుగు; మించు; జని.
కలము-కలమము; కూర్చిక, తూలిక; లేఖిని, ఆయోలేఖిని, గంటముకలరా - మరిడి వ్యాధి; విషూచి; విషూచిక. 
కర్పూరము- కప్పురము; గంబూర; ఘనము; ఘనసారము; సితాభ్రము; హిమము; హిమవాలుకకస్తూరి - మృగమదము; కురంగనాభి; గంధ ధూళి, గంధవంతము; నాభిజము; మదాహ్యము; శ్వేత మృగాండజము; ఇజ్జిగోరజము; జింకపాక్కిలి, 
కర్కాటకము (రాశి) - కుళీరము; నిచళి; కర్కిణి; కటకము, కర్కికసరత్తు -  వ్యాయామము; కవాతు, పాము; గరిడీ 
కరవు -  క్షామము, దుర్భిక్షము, కాటకము; నెవ్వ;  వరబడి; నిట్ట: వగ్రహము; అవగ్రహము.కషాయము-క్వాధము; నిష్పక్వము, నిర్యూహము, కసింద; కాసఘ్నము. 
కలకుట్లు-కర్రకుట్లు: శూల్యము; శూలికము; శూలాకృతము, కరుకుట్లు, భటిత్రము.కవ్వము-వైశాఖము; మంథము; మంథానము; మంథదండము; మథ; తక్రాటము; తరిగోల. 
కల్లుగీయువాడు - ఈండ్రవాడు; ఈడిగవాడు; చిటిగాడుకవిరి-అద్భుతసారము; ఖాదిరము; పూగీఫల; నిర్యాసము; రంగదము; సత్సారము; పోకమడ్డి.
కవచము-కత్తళము; దుప్పటము; ఉరశ్చదము; కంకటము; జగరము. బొందళము; తనుత్రము, తనుత్రాణముకమండలువు -  కకుంభము; కరకము: చైత్యముఖము; జారీ; బుడ్డిగ, కైతట్టు.
కళ్ళెము - ఖలీనము; కలిక; వాగె; రశ్మి, కలి.కఫము - కళ్ళె: శ్లేష్మము; తెమడ, త్రేగుడు: క్లేదకము.
కళాయి-ఆండా, కటాహము; గంగాళము: హండ; హండి; హండిక. కప్పు -పెడక, పేణిక, పరువు; చదిస్సు: కుటలము;పిటము.
కప్ప  - మండూకము; బేకము, అజంభము, శాలూరము:  ప్లవము; వర్షాభువు; మండుకముకప్పీ-కప్పి, గెలక, గీరే; గిరక.
కల్పవృక్షము-కడలి కానువు; ఈవులమ్రాను: తెలమ్రాను; వేల్పుచెట్టు; వెలిమ్రాకు; పుడుకుచెట్టు.కల్లు - సుర; సోమము; వస్తువు; అమృతము; హాల; పరిస్రుత్తు; ప్రసన్న; ఇర; కాదంబరి; మదిర, కశ్యము; మద్యము; కల్య, వారుణి; మధువు; అళి, మాధవి. 
కన్యాశుల్కము-ఓలి: ఉంకువ. ఉంకువు; సంకు. కపోతము-పావురాయి. పేడగువ్వ, బుజ్జిపిట్ట బుర్రుపిట్ట: బెళగువ్య చిత్రకంఠము; చిత్ర గ్రీవము; పావురము
ఏవగించు- అసహ్యపడు; ఈసడించు; రోయు; చీదరించు; సెగ్గించుకన్యారాశి- ఆంగన, కన్య: కన్యక. 
ఏలకులు - ఏల; సూక్ష్మ; మహాతుక; (చిన్న మేలకులు)ద్రావిళ; పృథ్వీక; కపోతపర్ణి(పెద్దయేలకులు) ఎలుక-మూషికము; మూషకము; అఖువు; అఖనికము; ఇలికము; ఉందురము, ఖనకము; కుహానము; బిలేశయము; రంధ్ర
ఎఱ్ఱ తామర - కెందామర; కోకనదము; చెందమ్మి: చెందామర; రక్త కమలముఏలిక-అధిపతి; ఈశుడు; ఎకిమీడు; దేవర, దొర, మన్నీడు; పాలకుడు; పాళెగాడు; ప్రభువు; పతి; నాయకుడు; రాట్టు, రాయడు; రేడు; సామి, శాస్త్ర,
ఎఱ్ఱ గలువ - రక్త సంధ్యము; రక్తోత్పలము; హల్లికము.ఎఱ్ఱ గోరంట- కురవకము; కురంటకము; నఖరంజనము; మృదుకంటకము; సహచరము. 
ఎఱ్ఱకాంచనము-కుద్దాళము; కోవిదారము; చమరిక; యుగపత్రము.ఏనుఁగు-దంతి; దంతావళము; హస్తి; ద్విరదము; ద్విపము; సింధురము; సామజము; గజము; నాగము; కుంజరము; వారణము; కరి; ఇభము; స్తంబేరము; పద్మి; మతంగము. 
ఎరువు-కరీషము; గొబ్బరము; దోహదము; పాంశువు; ఎరివి.ఏడుపు-ఆక్రందము; అఱపు; కృష్ణము; క్రందనము; మొఱలిడుట; రోదనము. 
ఎరుపు-లోహితము; రోహితము; తొగరు రాగము; తొవరు; శోణము; అరుణము.ఏడాకులరఁటి-విశాలత్వక్కు; సప్త పర్ణము; విషమచ్చదము; శారదము; శారది. 
ఎరుకత - ఎరుకసాని; జోగిణి; దైవజ్ఞ; సోదికత్తె; సోదికత్తియ; వేలుపు సాని. ఏడక - ఏడి; ఏళక; కురరి; అవిల; ఏట; ఉరణి; మేషి. 
ఏట్రింత పక్షి- కాటుకపిట్ట, కూకటి మూగ; పసులపోలిగాడు; పోలడు; పోలిగాడు; నల్లచ్చికాడు; కంపజిట్ట.ఎమ్మూట-  మూలగ; నెనడు; మజ్జ; అస్థిసారము; చెక్కెము; చెక్కియము; ఆణము. 
ఎముక- అస్తి; కీకసము; కుల్యము; శల్యము; బొమిక; బోకె; దుమ్ము: మక్కె; ఎమ్ముక.ఏకాకి-ఎక్కటి; ఒంటరి; ఒక్కరుడు; ఒకరుడు. 
ఎద్దు - అనడ్వాహము; ఉక్షము; ఋషభము; కకుద్మంతము; బలీవర్దము; భద్రము; ప్రానంగము; యుగ్యము; వాహము; వృషభము; వృషముఏకాంతము-ఏకతము; ఒంటరితనము, మంతనము; రహస్యము. 
ఎడమ-డాపల; దాపల; వామము; సవ్యము; ప్రసవ్యము; రొడ్డ.ఎల్లప్పుడు -  అనవరతము; అజస్రము; అనారతము;  అనిశము; అశ్రాంతము; ఎప్పుడు; ఎన్నడును;  ఎడవక, నిచ్చలు; నిత్యము; నిత్తెము; సంతతము; సతతము; సదా; నిచ్చ; ఆనయము.
బభ్రువు - ఎలక, ఎలికె; లాగడాగుడు; ఇబ్బందికాడు. ఎత్తైనది -  ఉచ్చము; ఉదగ్రము; ఉన్నతము; కరాళము; తుంగము; ప్రాంశువు.
ఏడాది - వత్సరం, సంవత్సరం అరణ్యం - అడవి , వనం
వృక్షం - చెట్టు , తరుణీ కనకం - పుత్తడి , బంగారం 
కొండ - పర్వతం , అచలం , గిరి కూతుళ్ళు - కుమార్తెలు , తనుజులు 
రోజు - దినం , పగలు తెలుగు - తెనుగు , ఆంధ్రం 
వ్యవధి - సమయం , పగలు వ్యూహం - పథకం , పన్నాగం 
 దుష్టుడు - నీచుడు, దుర్మార్గుడుదండు - గుంపు , సమూహం 
అంక - అచల, ఇరువు, ప్రక్క, పార్శ్వము, వంక, వైపు అంకమ్మ - అంకానమ్మ, అంకాలమ్మ
అంకము, అంకతలము, అంకపీఠము - ఉత్పంగము, ఒడి, క్రోడము అంకిలము - మొలక, మొక్క, మొట్టిక, మోకు, మోసు, నిసువు
అంకిలి - అలజడి, ఆపద, కలత, కలవరము అంకురం - అంకూరము, ఈరిక, నవోద్బిదము, ప్రరోహము, రోహము 
అంకుశము - అంకుసము, తోత్రము, బరిగోల, వేణుకము అంకె - అంకము, అంకియ, సంఖ్య, సంజ్ఞ 
అంగడి - ఆపణము, కొట్టు, పచారము, మండి, విపణి, దుకాణము అంగడి వీధి - పణి గ్రంథి, పణ్య వీధి, బజారు, విపణి వీధి, సంవాహము, హట్టము 
అంగణము - అంకణము, ప్రాంగణము, మొగ వాళము, ముంగిలి, ముని వాకిలి, మొగ పాళము అంగ దట్టము - అరచట్టు, కుచ్చెల, తాబందు, గాగరా, దట్టము, పరికిణి, పావడా, లంగా, పంచె 
అంగారకుయడు - అరుఁడు, కుజుఁ డు, భీముఁ డు , లోహితాంగుడు, రుధిరుడు, వక్రుడు, మహీ సుతుఁడు అంగీ - అంగరకా, అంగి, అంగరేకు, అర చట్ట, కాబాయి, కూసము
అంగుళి - అంగుళము, కరపల్లవము, కరశాఖ, వ్రేలు, అంగురి అంగుష్ఠము - అంగుటము, ఉంగుటము, పెద్ద వ్రేలు, పెను వ్రేలు, బొటన వ్రేలు   
అంచనా - అందాజు, ఇంచుమించు, ఉజ్జాయింపు, దాదాపు, సుమారు, రమారమిఅంచు - ఆణి, ఓర, ఏకన, చుంగు, చెఱగు, కొంగు 
ఈప్సితము  - కోరిక, వాంఛ అవని - భూమి, ధరణి 
భృంగము - తుమ్మెద, ఉతృలము తురంగము -గుఱ్ఱం, అశ్వం, వాజి 
పంచాస్యం - సింహం, సింగం, కేసరి విపత్తు - ఇడుము, ఆపద 
ఏనుగు - మాతంగం, గజం, హస్తి భుజంగం - సర్పం, ఫణి, పాము, పన్నగము 
తనువు - శరీరం, దేహం సత్యం - నిజం, యదార్థం 
గురువు - ఆచార్యుడు, బృహస్పతి ఖగము - పక్షి, విహంగము 
అగ్ని - చిచ్చు, వహ్ని, అనలము పువ్వు - పుష్పము, విరులు 
అంతఃపురం - అవరోధము, అవరోధనము, అంతిపురము, శుద్ధాంతము, అంతిపురి  అంతఃపురికుయడు - అంగజాల, అంతర్వేశికుఁడు, కంచుకి, తూబరుడు, శుద్ధాంత వాసి 
అందము - అలరు, కొమరు, గొనబు, చొక్కము, చొక్కాటము, చెన్ను, చెల్వు, జాను, తిన్నన, తీరు, తేజము, మురుపు, మెచ్చు, మేలిమి, మేలు, సింగారం, సొబగు  అందలము - ఆందోళము, అందోళిక, చతుర్దోళము, డోలి, డోలిక, పల్లకి, పల్యంకిక, పాలకి, ఆలంకి  
అందె  - అందియ, అందుకము, అందువు, నూపురము, మంజీరము, పాదాంగదము,  హంసకము అందుగు - కుందరిక, కువలకి, గజప్రియ, గజభక్ష్య, చిన్నరుహ, జలతిక్తక, మహేరణ, రస, సువహ, 
అంబాళము - ఆమాత్రకము, ఆమ్లపాటలము, ఆమ్లతకము, పీతన, టంకము, పీతనకము, సిగ్ధము, నల్లమామిడి అక్క - అక, అప్ప, అప, అగ్రజ, అగ్రభువు, అవంతి, పూర్వజ, జ్యేష్ఠురాలు
అక్కసు - అక్కసము, అలుక, ఆగ్రహము, ఈసు, కినుక, కింక, కిస్క, క్రచ్చు, కోపము, క్రోధముఅక్షరము - అక్కరము, అచ్చరము, అర్ణము, వర్ణము 
అగచాట్లు - అలజడి, ఇడుమ, ఎడరు, కస్తి, కీడు, గొడవ, చేటు, నెవ్వ, బన్నము, బెడద, ముప్పు, లంపట, సిలుగు  అగడ్త - అగడిత, కందకం, ఖాతిక, ఖేయము, దవంత్రి, పరిఖము, పరికె, ఖాతకము, ఖాతభువు, ప్రతికూపము  
అగరువు - భృంగజము, క్రిమిజము, రజోంగకము, రాజార్హము, లోహము, వంశకము, అగరు, అగురు అగలుసాంటి - అంబష్ఠ, అపిద్ద కర్ణిక, ప్రాచీన, కటభంగము, మహోషధము, శృంగ బేరము, శోషణము, శ్రేయసి, స్ధాపని, విసబొద్ది 
అగరువత్తి - ఊదుపత్తి, ఊదు బత్తి, ఊదొత్తి, సాంబ్రాణి పత్తి అగ్నిజ్వాల - అర్చి, జ్వాల, కీలము, త్విట్టు, మయూఖము, శిఖ, మంట, సెక, సెగ 
అగ్నిదేవుడు - అగ్ని, వహ్ని, వీతిహోత్రుడు , ధనంజయుడు, జ్వలనుఁడు, జాతవేదసుఁడు, కృష్ణవర్మ, లోహితాశ్వుడు, దహనుడు అగ్రము - అంతము, కడ, కొన, కొమ్ము, చరమము, చివర, తల, మొన, ముక్కు, శిఖ, శిఖరము 
అగ్నికణములు - స్ఫులింగములు, మిణుగురులు, మిడుగులు, అదరులు, నిప్పులు అజారము - ఓలగము, కూటము, చావడి, దివాణము, రచ్చ, మొగసాల, మోసల, హజారము, హుజూరు  
అజీర్ణము - అగ్నిమాంద్యము, అజీర్తి, అరకము, అంతర్వమి, వాయుగండము అజ్ఞానము - అభిమానము, అవిద్య, అహమ్మతి, తమము, మబ్బు, మోహము 
అటుకులు - అడుకులు, అడుగులు, పృథుకము, చిపిటము, చిపుటము, చిపిటకము  అట్లుప్పు - కల్లుప్పు, వంటఉప్పు, తోయపాకజము, బిడాలవణము, సైంధవ లవణము 
ఆడకత్తెర - పూగదళిని, పోకొత్తు, అడకొత్తు, అడకత్తు, ఆకొత్తు, శంకుల అడకువ - అణకువ,  నమ్రత, తానకము, వినయము, విధేయత, వినమ్రత  
అడుగు - ఇముడు, ఉడుగు, కుదియు, మణగు, మడుగు,, లొంగు, లోడు, అణగు అడవి - అటవి, అరణ్యము, విపినము, గహ్వరము, గహనము, కాన, కాననము, వనము, కాంతారము 
అడవికోడి - అలజము, కాఱు కోడి, వన కుక్కుటము, వృక్ష కుక్కుటము, పాడ కోడి, గుంపన కోడి  అడవి పంది - పంది, వరాహము, సూకరము, ఘృష్టి, కోలము, కిరి
అడవి పెసర - అరణ్య ముద్గము, కులీనము, కృమీ లకము, మకుష్టకము, మయష్టకము, రాజ ముద్గము, వన ముద్గము, కారు పెసర, హ్రస్వ తీరము - దరి, ఒడ్డు 
ఆంధ్రము - తెలుగు, తెనుగు అడవియీగ - భంభము; దంశి; వనమక్షిక 
అడుగు - అంఘ్రి; అంజ; అంజియ; అంజే; అజ్జ; చరణము; పాదము; పదము; కాలు; హజ్జఅడ్డబాస - అడ్డకమ్మ; నత్తు; ముక్కర; ముంగర; ముక్కుపుడక; ముక్కుపోగు; బేసరి 
అతిథి - ఆగంతకుడు; ఆవేశికుఁడు; గృహాగతుడు; విందు అతిశయము - అతివేలము; అత్యర్థము; ఉత్కటము; ఉద్గాడము;  ఏకాంతము; తీవ్రము; దృఢము; ప్రగాఢము; బాఢము; భృశము 
అతిసార(వ్యాధి)ము - గ్రహణి;  విరేచనం; పాచనము; పాసనము; ప్రవాహిక; భేధి; సారణము; ప్రవాహము అతుకు - అదుకు; కూర్చు; అంటు; బెరయు; కలుపు; హత్తు; అత్తు 
అత్తము - గుత్తి; గెల; గొల; చీవు; తీవు; గుచ్చము; గులుచ్చము; స్తబకము అత్తి - ఉదుంబరము; జంతు ఫలము; యజ్ఞాంగము; ప్రభేషము; హేమ దుగ్దకము; మేడి 
అదలించు - ఆదరించు; అదల్చు; జంకించు; జళికించు; జడిపించు; బెదరించు; వెఱపించు; భయపెట్టు అద్దము - దర్పణము; ముకురము; ఆదర్శము; దర్శనము; కర్కము 
అద్దె - కిరాయి; బాడిగె; బాడుగ; ఖాటకము; అవక్రయము; అద్దియ అధముడు - అతకుడు; క్షుద్రుడు; ఖలుడు; చెనటి; తుచ్చుడు; చేటకుడు; నీచుడు; హీనుఁడు 
అధికము - అగ్గలము; అగ్రము; అత్యంతము; ఉత్కటము; ఎచ్చు; ఎక్కుడు; గాఢము; కడింది; పెద్ద; తోరము; ప్రచురము; ప్రాజ్యము; ఫలము; బహు; బహుళము; బలము; భూరి; మిక్కి; మిక్కిలి; మిక్కుటము; మేటి; హెచ్చు అధికారము - ఏలుబడి; చెల్లుబడి; దొరతనం; పదము; పాలనము 
అధికారి - అధికృతుఁడు; అధినాథుఁడు; అధినేత; అధిపుడు; దొర; పాలకుఁడు అధిక్షేపించు - ఆక్షేపించు; నిందించు; ఎత్తిపొడుచు; దెప్పు; దూషించు 
అనాథ - అనద; అవీర; విధవ; విశ్వస్త; రండ; వితంతువు; ముండమోపి అనుకూలించు - అనురోధము; అనువర్తనము; నిష్పన్నము; సిద్ధి; ఒనగూడుట; చేకూడుట; చేకూరుట; సమకూడుట 
అనుములు - నిష్పావము, శ్వేతబిందుకము అనూరాధ - మిత్రము; మైత్రము; చెలిమి చుక్క 
అసూరుడు - అరుణుడు, కాశ్యపి, గరుడాగ్రజుడు పిచ్చుకుంటు అన్న - అగ్రజుడు, అగ్రియుడు, అర్కుడు, పూర్వజుడు, పెద్ద; మొదటివాడు 
అన్యాయము - అధర్మము, అక్రమము, అన్నెము, అవినీతి, దుర్నయము అన్నము - బువ్వ, వంటకం, బోనము, మెతుకు, కూడు, ఓగిరం, ప్రసాదము, అంధస్సు, భక్తము
అన్ను - అన్నువు, చొక్కు అపకారము - అపచారము, ఎగ్గు, కీడు, చెడ్డ,చెడుపు, చేటు, హాని 
అపకారి - చేటుకాడు, దుండగీడు, పంగెనవాడు, ద్రోహి అపరాధము - ఆగము, ఆగస్సు, కిల్బిషము, ఛిద్రము, దోషము, మంతువు 
అప్పు - ఉద్ధారము, ఋణము, ధార, అచ్చుదల, అప్పుదల, అరవడి, తంటా అప్పులరాయడు - ఋణగ్రస్తుడు, ఋణస్థుడు, అప్పులమారి, అప్పుచేయువాఁడు 
అబ్బురము - అచ్చెరువు, అరుదు, తటుకు పాటు, నివ్వెఱ, వింత, చోద్యము అభాండము - అపనింద, అపవాదము, నీలాపనింద, నింద, పుకారు, గోసు 
అభిజనము - అవ్యయము, అనవాయము, సంతానము, సంతతి, గోత్రము, జనము, వంశము, కులము అభిజిత్తు - అప్రకాశము, కానరాని చుక్క, బొమ్మచుక్క, బొమ్మరిక్క 
అభిప్రాయము - ఆశయము, ఉద్దేశము, ఛందము, తాత్పర్యము, భావము అభియోగము - ఆరోపణము, ఆరోపము, ఫిర్యాదు, మోపుదల 
అభీష్టము - అభీప్సితము, దయితము, ప్రియము, మధురము, వల్లభము, సమర్థము, హృద్యము అభ్రకము - నీరకము, పర్వతోద్భూతము, విమలము 
వనిత - స్త్రీ, మహిళ, మగువ, ఉవిద, నారి, కొమ్మ సాహసం - పరాక్రమం, సౌర్యం 
కరుణ - దయ, జాలి నెచ్చెలి - స్నేహితురాలు, మిత్రురాలు 
శ్రీఘ్రంగా - వేగంగా, తొందరగా అనిశం - సదా, ఎల్లప్పుడూ 
బ్రాత - సోదరుడు, అగ్రజుడు తనువు - మేను, శరీరం 
వతారిక -  అనుక్రమణిక, వీరిక భూమిక,తొలిపలుకు, విషయసూచిక. అవమానము -  అనాదరము: అవజ్ఞ, అవహేళనము,పరిభవము, పరాభవము, తిరస్కృతి, తిరస్కారము
అవిసె -  అగిసె , అగస్త్యము, కాకనాసము; కాకశీర్షము, పాశుపతము, ముని పుష్పము, వంగసేనము,వక్రపుష్పము, శాంభవము, శివప్రియము, శివేష్టముఅవురుగడ్డి- అగురు, అగురుగడ్డి, ఔరుగడ్డి, వీరణము; వీరాణము.
అశరీరవాణి- దైవవాణి, దివ్యవాణి. ఆకలి-అంగద, అశనాయ, క్షుత్తు, జఘుత్స, బుభుక్ష, ఆకొంట
అశోకము- అంగనాప్రియము, కంకేళి; కర్ణపూరము, దోహలి, వల్లవద్రువు, చిలిమిడి.ఆకాశగంగ-మందాకిని, వియద్గంగ, స్వర్ణది, సురదీర్ఘక,
ఆశ్వవిశేషములు-ఆజానేయము, వినీతము, యయువు, జవనము,  పృష్యము, కాంబోజముఅకాశము-అభ్రము, దివము, వ్యోమము, పుష్కరము; అంబరము, అంతరిక్షము, గగనము; అనంతము, విష్ణుపదము, విహాయసము,  తారాపథము, శబ్దగుణము, మేఘద్వారము, మహాబిలము, రోదసి, మిన్ను, నింగి
అశ్వశాల- తబేలా, పాగా, మందడి,  లాయముఅశ్వాలంకరణము - తలాటము,తురాయి, నిగరము. మొగసరి,  మోముట్టు, మొగ పటము.
ఆకాశవాణి - అంబరవాణి, వార్తావాణి, గగనవాణి, మింటి పల్కుఅశ్విని - గుర్రపుచుక్క, అశ్వి, దస్రము, అశ్వము,
తురంగమము, వాజి 
అశ్వని దేవతలు -  అశ్వనీసుతులు, అశ్వినులు,  అశ్వినేయులు, నాసత్యులుఆకు -  పత్రము,  పలాశము,  ఛదనము, దళము, పర్ణము, 
అసత్యము- ఆలీకము, మిధ్య అనృతము.అబద్దము, పొల్లు, బొంకుఆకుకూర - శాకము,  హరితము, పత్రశాకము, హరితకము
అస్తమయము - అస్తంగమము, అస్తమనము, అస్తగమనము,  క్రుంకుడుఅస్తాద్రి - క్రుంకుగట్టు, చరమాద్రి, పశ్చిమాద్రి
 అస్తిపంజరము-పంజరము, కంకాళము, ఎముకల గూడుఅహంభావము-అహంకారము, గర్వము, అభిమానము: స్వాభిమానము, అహంకృతి.
ఆంజనేయుడు - హనుమంతుడు, వాయు నందనుఁడు, మారుతి, తావి: సుగంధం, పరిమళం, సౌరభం.
హలం: నాగలి, సీరం, లాంగలం.సామెత: సమత, లోకోక్తి, నానుడి, పురాణోక్తి.
హిరణ్యము: కనకం, బంగారం, కాంచనం, పసిడి.కార్ముకం: విల్లు, ధనస్సు, సింగణి, శరాసనం.
కపి: మర్కటం, కోతి,వానరం.క్ష్మా: భూమి, ధరణి, ధాత్రి, మహి, పృథ్వి.
కేతనం: జెండా, ధ్వజం, పతాకం.ఘనసారం: కర్పూరం, ఘనరసం, కప్పురం.
గంగ: భాగీరథి, జాహ్నవి.ఇంద్రధనస్సు: హరివిల్లు, ఇంద్రచాపం, వాల్మీకం.
కిరీటం: మౌళి, మకుటం, ఉష్ణీషం, కోటీరం.రైతు: కర్షకుడు, సేద్యగాడు, క్షేత్రజీవుడు.
కళత్రం: భార్య, ఇల్లాలు, పత్ని సతి.తనువు: శరీరం, దేహం, కాయం.
ఎండ్రి: పీత, కుళీరం,ఎండ్రకాయపులుంగు: పక్షి, విహంగం, ఖగం.
తనయుడు: పుత్రుడు, కొడుకు, సుతుడు.తరువు: చెట్టు, వృక్షం, మహీరుహం
కదనం: యుద్ధం, రణం, సమరం.పుండరీకం: వ్యాఘ్రం, శార్దూలం,పులి.
క్షత్రియుడు: రాజు, విభుడు, నృపుడు.నీహారం: మంచు, హిమం, తుహినం.
సముద్రం: వారధి, కడలి, అబ్ది, సాగరం.ఇందుప్పు -  నాదేయము; మాణి బంధము; సింధువు; సైంధవము
ఇల్లరికము-ఇల్లంట్రము; ఇల్లటము; ఇల్లాటము. ఇల్లు-గృహము; గేహము; వేశ్మము; సద్మము; నికేతనము; నిశాంతము; సదనము; ఆగారము; మందిరము; నివసనము; నివేశము; ధామము; శరణము; ఆలయము; నిలయము; ఇరవు; కొంప; గీము; టెంకి; తావు; నెలవు.
ఇంద్రధనుస్సు-అధనాశ్రము; అశని; ఇంద్రచాపము; కోటీరము; ఇంద్రాయుధము; ఐరావతము;  కాళికాయుధము; త్రిద శాయుధము; శక్రధనువు; కోరము; హరివిల్లు.ఇంద్రనీలము- అశ్మసారము; కప్పురాయి; కరీమానికము; నీలము; క్షీరగ్రాహి, నీలమణి; నీలాశ్మము; నీలోపలము; పులిదిండి మానికము.
 ఇసుక -  ఇసుము; ఇసువు; సికత; తిన్నె; సైకతము;  ఉపల; సికతామయము. ఇష్ట గోష్ఠి- ఇష్టప్రసంగము; కబుర్లు; పిచ్చాపాటి;  బాతాకాని; ముచ్చట్లు; ఊసుపోకలు; ఉబుసుపోకలు.
ఇచ్చకము -  ముఖస్తుతి; మెచ్చికోలు; ఉబ్బింతలు.  ఇచ్చ- కాంక్ష, స్పృహ, ఆశ, ఈహ, తమి; కోర్కె; క్రచ్చు.
ఇటిక- ఇటికె; ఇట్టిక; ఇట్టుక, ఇష్టక.ఈక - ఈకె; నెరక; నెరుక; లాక 
ఇడ్డెనలు - ఆవిరికుడుములు; వాసెన కుడుములు; వాసెనపోలెలు; ఇడ్లీలు.ఈకువ  - ఈరిమి, ఊట; చెమ్మ; తేమ; తెమ్మ; నెమ్ము, తోగు; పంకెన. 
ఇతరము - అవ్యము; ఏకము; వరము; పెర; భిన్నము; లాతి.ఈగ - సరఘ; క్షుద్ర; పతంగిక; మధు మక్షిక. 
ఈగడ - ఆచూకి; ఆజ; పజ; జాడ; అడపొడ; చాయ; పొడ; చూచాయ.ఇతిహాసము - పురాకథ; పూర్వకథ; పూర్వ వృత్తము;  పురావృత్తము; ఉదంతము.
ఈగిమ్రాను - వినుమ్రాను; వెలిమ్రాను; కడలి కాన్పు; పుడుకు మ్రాను; మింటి చెట్టు; కల్పవృక్షము. ఇత్తడి - రీతి; అరకూటము; పిత్తళము; ఇత్తళి; పిత్తళి.
ఇనుము-లోహము; తీక్షము; కాలాయసము; అయస్సు; అశ్మసారము; ఉక్కు. ఈటె - శంకువు; శలము; శల్యము; సేజికుంతము; కుంతలము; కొంతము; బల్లెము. 
ఇప్పకల్లు  -  మధుద్రవము; మధువు; మధూక రసము; మాధవకము; మాధవీరసము.ఈడు-వయసు; వయస్సు; పరువము; ప్రాయము. 
ఈనె-ఈన; ఈనియ; ఈప; పత్రనాడి; ఈరిక(సిర). ఇప్పచెట్టు - గుడపుష్పము; మధూకము; మధుద్రుమము; లోధ్ర పుష్పము; వానప్రస్థము. 
ఈత -నీరాట; జలక్రీడ (ఈదులాట).ఈదగాలి-ఎదచూలి; కరువలి; గాడుపు; చలియిక్క; చిలువమేఁత; జింకరవుతు; తానిమోపరి; తెమ్మెర, నింగిచూలి; నీటి తాత; పాముమేత; మబ్బువిప్పు, మరు తేరు; మినుచూలు; తలపుమోపరి; వినుచూలి,  వీవలి; సుడిగొట్టు.
ఇరుకుచోటు-ఇంట్రము; ఇక్కము; ఇరు కాటము; గొంది. ఇరుగుడుచెట్టు-కపిల; కృష్ణసారము; పిచ్చిల;  భస్మగర్భ; శింశుప.
ఈర్మ-అక్షాంతి; అసూయ; ఈసు; ఈసరము; ఓర్వమి; మత్సరము; రాగము; హంస; మచ్చరము; మాత్సర్యము.ఉత్తరదిక్కు- ఉదీచి; కౌబేరి; వాయవ్యపూర్వ.
ఉత్తరఫల్గుని - ప్రొద్దురిక్క, అర్యము; అర్యమము. ఈల  - ఊల; ఊళ; కూత.
ఉత్తరాభాద్ర-ముక్కంటి చుక్క; అహిర్భుధ్ని, నిశాముఖము; భాద్రపద.ఈశాన్యము-ఉత్తరపూర్వ; పూర్వోత్తర; కడకడ;  దేవమూల; అపరాజిత.
ఉత్తరాషాఢ- ఆషాఢము; అభిజిత్తు; అప్రకాశము; విశ్వము.ఈశ్వరుడు-శంభువు; ఈశుఁడు; శివుఁడు; శూలి;  (మ)మాహేశ్వరుడు; శర్వుడు; ఈశానుడు; శంకరుడు; చంద్ర శేఖరుడు; భూతేశుడు; ఖండపరశువు; గిరీశుడు; గిరిశుడు; మృడుడు; మృత్యుంజయుడు; కృత్తివాసుడు; పినాకి; ప్రమథాధిపుడు; ఉగ్రుడు; కపర్ది; శ్రీకంఠుడు; కపాల భృత్తు; వామదేవుడు; విరూపాక్షుడు; త్రిలోచనుడు; సర్వజ్ఞుడు; ధూర్జటి; నీలలోహితుడు; హరుడు; స్మరహరుడు; భర్గుడు;  త్ర్యంబకుడు; త్రిపురాంతకుడు; గంగాధరుడు;అంధకరిపువు; క్రతుధ్వంసి; వృషధ్వజుడు; వ్యోమకేశుడు; భవుడు; భీముడు; స్థాణువు; రుద్రుడు; ఉమావతి; మహాకాలుడు(మిక్కిలి కంటిదేవర).
ఉత్తరేణి -  అపామార్గము; ప్రత్యక్ఫర్ణి; ప్రత్యకుష్పి, ధామార్గము; శైఖరికము; కిణిహి; ఖరమంజరి; కేశపర్ణి. ఉత్సవము-పండుగ; పండువు; పండుగు; పబ్బము;  ఆమెత; పండువ. 
ఉదకము-కబంధము; పాథము; సర్వతోముఖము; అర్ణము; తోయము; ఇర; నీరము; క్షీరము; అంబువు; శంబరము; కృపీటము; కాణ్డము;  విషము; అమృతము; నీరు; జలము; సలిలము; కీలాలము; జీవనము; వనము; వారి. ఉదయము- తెల్లవారు; ప్రాతఃకాలము; తెలతెలవారు; వేగు; వరువాత. 
ఉదయాద్రి-ఉదయాచలము; తూర్పు కొండ; తూరుపుగట్టు; తొలిమల; పూర్వ శైలము; పొడుపుగుబ్బలి; పూర్వాద్రి; మునుగట్టు.ఉదాహరణము - ఆదర్శము: ఉదాహరము: తార్కాణము; దృష్టాంతము; నిదర్శనము; ఉదాహృతి; ఉపపత్తి; మూదల.
ఉంగరపు వ్రేలు- దబ్బవ్రేలు; అనామిక.ఉంగరము - ఊర్మిక; అంగుళీయకము; బటువు.
ఉండ్రము- ఉండ్రకము; కుడుము; మోదకము(జిల్లేడు కాయ).ఉట్టి-ఉగ్గము; చిక్కము; శిక్య, శిక్యము; సిక్యము;  ఉద్గ్రాహము.
ఉపాధ్యాయుఁడు-ఆచార్యుడు; అధ్యాపకుడు; ఒజ్జ; గురువు.ఉడుత- ఆళిందకి; ఉరుత; చమరపుచ్చము;  వృక్షశాయిక.
ఉపాయము-అనువు; ఉపపత్తి; ఎత్తు: గతి; వెరవు; సాధనము.ఉడుము-గోధ; గోధిక; గౌధారము; గౌధేయము;  తేళ్ళమేపరి; నిహాక.
ఉప్పు-కటకము; పటువు; వశిరము; లవణము; సాముద్రము; క్షారము; అక్షిబము; అక్షీబ(వ)ము.ఉత్త- ఉళక్కి, ఎద్దడి; గొడ్డు; నిప్పచ్చరము; రుత్త; లొటారము; వట్టి.

1 comment:

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు