Pages

తెలుగు ప్రాసవాక్యాలు

 చెప్పుకొనకు మిచ్చి - చెప్ప కేగు లచ్చిహాని పనికి దడువు - హాస్య మెపుడు విడువు
గట్టి మాట నుడువు - గర్వ మంత విడువుసఖుల కీడు బాపు - సాటి వాని మేపు 
కల్ల మాట వినకు - కన్న చోట జనకువచన మొకటి పలుకు - వాదు కెపుడు నళుకు
ఓటు మాట విడువు - ఓర్పు మించి నడువురచ్చ కెక్క నేల - రవ్వ సేయ నేల
ఐక్య మిచ్చు బలము - ఐన దెల్ల శుభముయతుల నింద వలదు - యాచ నెపుడు తగదు 
ఏక మగుట యొప్పు - ఏడ్చుటెపుడు ముప్పుమనసు నణచి పట్టు - మోహ మణగ గొట్టు 
ఊర గలసి మనుము - ఊని పనుల గనుముపాప బుద్ధి కలచు  - పాము చెలిమి చెరచు
దుడుకు మాని నడువు - దురుసు తనము విడువునయము తప్ప వద్దు - నడత చెడిన దిద్దు
రూక లేని వాడు - పోక చేయ లేడుఅలుక పూన రాదు - అతివ గొట్ట రాదు
దేవ దేవ రమ్ము - కావు మయ్య మమ్ముజూట తనము తప్పు - జూద మాడ ముప్పు
గొప్ప చెప్పుకోకు - ముప్పు కలుగు నీకు మాట తప్పబోకు - మంచి విడువ బోకు 
పోరు నష్టము - పొందు లాభము పగటి పూట నిద్ర - పనికి చేటు గదరా!
కత్తి పోటు కన్న - కలము పోటు మిన్న ఆటలాడు చోట - అలుక పూన రాదు 
వెండికొండ - మొండిబండ చిట్టిఉడత - పొట్టిబుడత 
తెలుగుతల్లి - వెలుగువెల్లి పాముపడగ - పాలబుడగ 
బొమ్మలాట - నిమ్మతోట వెన్నదొంగ - చిన్నకొంగ 
పూరిపాక - కోతిమూక రైలుబండి - తేలుకొండి 
బావిగిలక - బావపిలక పాలగచ్చు - పట్టుకుచ్చు 
పూలతోట - జోలపాట గాలివాన - కొండకోన 
పచ్చిగడ్డి - చిచ్చుబుడ్డి రావిచెట్టు - బావిగట్టు 
బాటసారి - మాటకారి పాపబుగ్గ - లేతమొగ్గ 
కన్నతల్లి - చిన్నచెల్లి ఏరువాక - కుక్కతోక 
నల్లబల్ల - తెల్లపిల్ల రూక లేని వాడు - పోక చేయలేడు 
చాడి చెప్ప వద్దు - కూడి ఉంటె ముద్దు మాతృదేశ సేవ - మానవతకు త్రోవ 
పెద్ద లాడు మాట - చద్ది బువ్వ మూట వాదు లాడ జనకు - చేదు మాట వినకు 
కట్టు లేని నోరు - కట్ట తెగిన ఏరు ఆలిలేని ఇల్లు - నారి లేని విల్లు 
ప్రియము లేని విందు - నయము గాని మందు నీతిలేని వాడు - కోతి కంటే పాడు 
దేవ దేవ రమ్ము - కావు మయ్య మమ్ము చదువురాని మొద్దు - కదలలేని యెద్దు 
అలుక పూన రాదు - అతివ గొట్ట రాదు రూక లేని వాడు - పోక చేయ లేడు 
ఏక మగుట యొప్పు - ఏడ్చు టెపుడు ముప్పు ఊర గలసి మనుము - ఊని పనుల గనుము 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు