Pages

Who am I? - ఎవరు నేను?

4 అక్షరాల పదాన్ని.
కానుక అని అర్థం.
మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ,
చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?(బహుమతి)
నేను 6అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,2,3,5,6  కలిపితే అధికారం అని అర్థం. అలా
6,5,4 కలిపితే ఎరుపు,
3,2,6,4 - పదం. అయితే
ఇంతకీ ఎవరు నేను?(POWER)
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,6,5,7  కలిపితే వ్యాపార కేంద్రం,
1,2,3,4  - పద్దతి,
5,6,7,8 - వెల  అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను?(moderate)
నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,7,8,3,2  కలిపితే తప్పు,
2,7,3,4 - తూర్పు,
6,5,4,7,8 - ముఖ్యమైన,
1,7,3,4 - వేగం   అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను?(festival)
నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో
మొదటి రెండు అక్షరాలు  కలిపితే తోటి అని అర్థం,
4,5,6  - ఓ రుచి,
1,4,5  - హారము  అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను?(సహకారము)
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
4,5,6 కలిపితే కొడుకు,
3,5,1,2 - తాడు,
5,1,2,6 - తెరచుట,
1,2,5,6 - బంట్రోతు  అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను?(Person)
నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో
1,2,3,6 కలిపితే ఓ పురాణ గ్రంథం,
4,5,6 - భూభాగం,
1,2,6 - బరువు,
3,2,6 - జీవిత కాలం,
5,2,6 - బాణము అని అర్థం.
ఇంతకీ ఎవరు నేను?(భారత దేశము)
నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
చివరి 3 అక్షరాలు కలిపితే గాలి,
2,3,4,5 - జుట్టు,
5,4,1,2 - ధనిక అని అర్థం.
ఇంతకీ నేను ఎవరిని?(Chair)

నేను 9 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
1,2,3,5,9 - రైలు అని అర్థం
అలా 2,8,3,4 - రహదారి,
6,5,9 - తగరం,
9,3,1,7,8,9 - జాతి.
ఇంతకీ నేనెవరిని? (Tradition)

నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. 
నాలో 
1,2,3,5,6 కలిపితే అధికారం(Power) అని అర్థం. 
అలా 
6,5,4 - ఎరుపు(Red),
3,2,6,4 - పదం. 
ఇంతకీ నేనెవరిని? (Powder)

నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. 
నాలో 
4,7,8 కలిపితే కొడుకు (Son),
5,3,4,5 - పరీక్ష(Test),
1,2,3,3,8 - రాణి (Queen),
6,8 - లోపల (In),
ఇంతకీ నేనెవరిని? (Question

నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని.
నాలో
1,2,3,6 కలిపితే గెలుపు,
4,5,6 - తోవ,
4,1 - మామిడి చెట్టు,
4,3,6 - అదృశ్యం
ఇంతకీ నేనెవరిని? (విజయ మార్గము)

నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
1,7,8,3,2 కలిపితే తప్పు,
2,7,3,4 - తూర్పు,
6,5,4,7,8 - ముఖ్యమైన,
1,7,3,4 - వేగం అని అర్థం
ఇంతకీ నేనెవరిని?(FESTIVAL)


నేను పదక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,2,3,4 కలిపితే రాజు,
10,6,3,4 - ఉంగరం,
7,8,9 - ఆమె,
5,6,7,8 - చేప
ఇంతకీ నేనెవరిని ?(KINGFISHER)
నేను ఆరు అక్షరాల అంగ్ల పదాన్ని.
నాలో
4,5,3,6 కలిపితే ప్రియమైన,
6,2,4 - ఎరుపు
1,3,4,4,5,6 - నిచ్చెన.
ఇంతకీ నేనెవరిని ?(LEADER)


నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని.
నాలో
మొదటి రెండు అక్షరాలు కలిపితే - క్రీడ అని అర్థం.
అలా 3,4 - ధర
1,5 - మొదలు
ఇంతకీ నేనెవరిని ?(ఆట వెలది )

నేను 7 అక్షరాల అంగ్ల పదాన్ని.
నాలో
2,3,4,5 కలిపితే చివర అని అర్థం.
అలా
7,3,5 - పిల్లి
1,3,4,5 - తూర్పు
2,6,4,5 - పట్టిక
ఇంతకీ నేనెవరిని ?(ELASTIC)

నేను 9 అక్షరాల అంగ్ల పదాన్ని.
నాలో 
1,2,7 కలిపితే - పిల్లి అని అర్థం 
మొదటి మూడు అక్షరాలకు ఓ వాహనం,
4,5,6 - కలం 
7,8,6 - పది 
7,8,2,9 - చించు 
ఇంతకీ నేనెవరిని ?(CARPENTER)

నేను 5 అక్షరాల అంగ్ల పదాన్ని.
నాలో
4,2,3,5 - రహదారి అని అర్థం.
మొదటి నాలుగు అక్షరాలు - మగపంది
5,2,2,4 - తలుపు
ఇంతకీ నేనెవరిని ?(BOARD)


నేను 8 అక్షరాల అంగ్ల పదాన్ని.
నాలో మొదటి మూడు అక్షరాలు ఒక వాహనం అని అర్థం.
అలా
8,2,1 - ఉప
7,4,5 - పాపం
4,5 - లోపల
3,6,5,7,6 - జ్ఞానం
ఇంతకీ ఎవరు నేను?(BUSINESS)


నేను 4 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో 2,3,4 కలిపితే - వరుస
1,3,4 - ఆవు
3,2 - లేక
ఇంతకీ ఎవరు నేను? (CROW)



నేను 10 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో
1,2,8,9,10 కలిపితే - దినచర్య
9,8,4,5,6,7 కలిపితే - దినబత్తెం
5,3,,6,7 కలిపితే - ప్రతిమ , గుర్తు
ఇంతకీ ఎవరు నేను? (DICTIONARY)

నేను 9 అక్షరాల ఆంగ్ల పదాన్ని.
నాలో 5,3,4,5 కలిపితే -  ఉన్నతమైన,
6,8,9,1 కలిపితే  - కాలుట,
5,7,8,9 కలిపితే - గంట,
9,7,8,4,5 కలిపితే - గరుకుదనం,
 5,2,1 కలిపితే - కోడిపెట్ట,
9,3,1,4 కలిపితే - ఉంగరం.
ఇంతకీ ఎవరు నేను?(NEIGHBOUR)

నేను 8 అక్షరాల అంగ్ల పదాన్ని.
3,5,6 కలిపితే పాత ,
2,7,8 కలిపితే ఆమె ,
2,3,4,1,7 కలిపితే గృహం
ఇంతకీ నేను ఎవరిని ?(SHOULDER)
నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 3,4,1,2 కలిపితే హంస(SWAN),
 4,5,1,6 కలిపితే ధరించు (WEAR),
2,5,1,6 కలిపితే దగ్గర(NEAR),
 2,5,4,3 కలిపితే వార్త(NEWS),
 4,1,6 కలిపితే యుద్ధం(WAR),
5,1,6 కలిపితే చెవి(EAR).
ఇంతకీ ఎవరు నేను?(ANSWER)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు