Pages

అడవి యడవి తిరిగి యాసను విడలేక - పద్యం

అడవి  యడవి  తిరిగి  యాసను  విడలేక 
గాసిపడెడు  వాడు  ఘనుడు  కాడు 
రోసి  రోసి  మదిని   రూడిగా  నిల్పిన 
వాడె  పరముగ న్నవాడు   వేమ!
తాత్పర్యము :   ఆ శను   విడువలేక  ఎన్ని  యడువులు  తిరిగి  తపస్సు  చెసినను  గొప్పవాడు    కాలేడు .   మనస్సును నిశ్చలముగా   ఉంచుకొన్నవాడే   ముక్తిని   పొందును .

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు