Pages

అదిమి మనసు నిలిపి యానందకేళిలో - పద్యం

అదిమి  మనసు  నిలిపి  యానందకేళిలో 
బ్రహ్మ మయుడు   ముక్తి  బడయగోరు 
జిహ్వరుచుల  చేత  జీపుండు   చెడునయా 
విశ్వదాభిరామ  వినురవేమ!
తాత్పర్యము :   సమస్తము   నిచ్చునట్టి     దేవునకు    ఇ ష్టుడవైన    ఓ   వేమన్నా!బుద్దిమంతుడు  తన    మనస్సును     అరికట్టి    ముక్తిని    పొంద    యత్నించును.మూర్ఖుడు     జిహ్వాచాపల్యమువలన    మనస్సును    నిలుపలేక    చెడును.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు