Pages

అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు - పద్యం

అలయజేసి   మలచి  యడిగండ్లు   మలిగండ్లు 
తిరిపెమిడెడు    కటికదేబెలెల్ల 
నెలమి   మన్నుదినెడి    యెర్ర లౌదురు   సుమీ!  వి.వే .
తాత్పర్యము :       అతిధిని   త్రిప్పి    త్రిప్పి    నానా    బాధలు      పెట్టి    బిచ్చము   పెట్టు   మూర్ఖులు   మరుజన్మములో     మట్టి     తినెడి    ఎర్రలు(వానపాములుగా) 
గా   పుట్టుదురు.      

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు