Pages

ఆ బీజాత్యముననె యాయువున్నంతకున్ - పద్యం

ఆ బీజాత్యముననె    యాయువున్నంతకున్      
దిరుగుచుండ్రు    భ్ర మలన్     దెలియలేక   
మురికి  భాండమునను    ముసరునీన్ గలరీతి,వి.వే.
తాత్పర్యము :మూర్ఖులు   బ్రతికియున్నంత కాలము -మురికి    కుండలో  
ఈ గలు   ముసురుకొనియున్న     రీతిని,   నేను    గొప్ప కులమున    పుట్టినాను'అని    అహంకరించి    తిరిగుదురు .   తాము    బ్రాంతి   పడుచునట్లు    వారికి 
తెలియదు .   

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు