Pages

పకపకలు 1

(మీరు ఎటు చదివినా మా పేర్లు మారవు)
తాతా నలనమిసిమి
నల్లన కిటికి కిటకోటకి 
కులస్త్రీలకు నందనదనం మందారదామం 
లకోలకోల పాలు నలుపా నేల నేలనే 
వికటకవి నీ పంచనే చంపనీ కడపలో పడక 
గంగ పులుపు సంతసం 
రస పులుపు నటన 
సురసురసు జలజ కునుకు 
కసికసిక నేతచేతనే గాదె నాదెగా 
చేతి హేతిచే దారి వారిదా పాలు తెలుపా 
పంచాస్త్ర చాపం జేజేలే జేజే గులాబిలాగు 
వినమని మనవి కులస్త్రీలకు జంబీర బీజం 
రంగనగరం నంద సదనం గడపలో పడగ 
రామాకురా రాకుమారా 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు