Pages

చమత్కార పద్యం -2

ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు
కంఠమందు నలుపు! కాడు శివుడు!
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా?కాడు.
దీనిభావమేమి తెలుసుకొనుడు.
ఇది పద్యరూపంలో ఉన్న పొడుపు కథ. ఒళ్ళంతా కళ్ళుంటాయి కాని ఇంద్రుడు కాడు. మెడ నల్లగా ఉంటుంది కాని శివుడు కాడు. పాములను పట్టి చంపగలడు కాని పక్షి రాజు గరుడు కాడు. ఇదేమిటి ?(నెమలి )(Video)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు