Pages

జంట పదములు -2

సీతారాములుశ్రద్దా భక్తులు 
సిగ్గు ఎగ్గు సందు గొందులు  సిరిసంపదలు సుఖ దుఃఖాలు 
వేషభాషలు వేళా పాళా వెండి బంగారాలు సూర్యచంద్రులు 
ముందు వెనుక మాటా మంతీ మూటామూలే రూపురేఖలు 
బేరసారాలు భయభక్తులు భోగభాగ్యాలు మంచి చెడ్డలు 
పాప పుణ్యములు పెట్టే బేడ పురుగు పుట్ర బాగోగులు 
ధన ధాన్యాలు ధూప దీపములు పేరు ప్రతిష్టలు పండ్లు ఫలములు 
తిక మక తళుకు బెళుకు తిండి తిప్పలు తారు మారు 
చీకటి వెలుగులు తప్పు ఒప్పులు తిండి తిప్పలు తల్లితండ్రులు 
చుట్ట పక్కాలు చేదోడు వాదోడు చదువు సంధ్యలు చాటు మాటు 
చీకు చింత చిందర వందర చెట్టు చేమ చేదు నిజాలు 
గొడ్డు గోద గడబిడ చిటపట చీటికి మాటికి 
కూడు గుడ్డ కాయగూరలు కావడి కుండలు కులమతాలు 
కట్న కానుకలు కుడి ఎడమ కూలీ నాలీ కోపతాపాలు 
కష్ట సుఖాలు కలిమి లేములు కలసి మెలిసి కల్ల నిజములు 
ఎండ మావులు ఎండ వానలు ఎదుగు పొదుగు ఎగుడు దిగుడు 
ఉమామహేశ్వరులు ఉలుకు పలుకు ఊరు పేరు ఊరు వాడా 
ఇంచు మించు ఇంపు సొంపు ఈడు జోడు ఉప్పు పప్పు 
ఆదరా బాదరా ఆటూ పోటూ ఇల్లు వాకిలి ఇల్లు ఇల్లాలు 
ఆకు వక్కలు ఆకలి దప్పులు ఆకులు అలములు ఆట పాట 
అందం చందం అడప దడప అప్పు సప్పు అభము శుభము 
అదురు బెదురు అవాకులు చెవాకులు అండ దండలు అదుపు పొదుపు 
అభం శుభం అడపా దడపా అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు 
అన్యము పుణ్యము అంద చందాలు గొడ్డు గోద గడబిడ 
కుల మతాలు కూడు గుడ్డ కాయగూరలు కావడి కుండలు 
చీకుచింత కుడి ఎడమ కూలీ నాలీ కోప తాపాలు 
చీటికిమాటికి కలిసి మెలిసి కల్ల నిజములు కట్న కానుకలు 
చిటపట ఆదరా బాదరా ఆటూ పోటూ ఇల్లు వాకిలి
చేదు నిజాలు ఇల్లు ఇల్లాలు ఇంచు మించు ఇంపు సొంపు 
చెట్టు చేమ ఈడు జోడు ఉప్పు పప్పు ఉమామహేశ్వరులు 
చిందర వందర ఉలుకు పలుకు ఊరు పేరు ఊరు వాడా 
చేదోడు వాదోడు ఎండ మావులు ఎండ వానలు ఎదుగు పొదుగు 
చుట్ట పక్కాలు ఎగుడు దిగుడు కష్ట సుఖాలు కలిమి లేములు 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు