Pages

మాటల గారడి -3

సందు కాని సందు(పసందు )కాలు కాని కాలు (టీకాలు)
కారు కాని కారు(షికారు)పాలు కాని పాలు (కోపాలు)
కులం కాని కులం (గురుకులం)జారు కాని జారు (బేజారు)
రసం గాని రసం (నీరసం)కర్ర గాని కర్ర (జీలకర్ర)
గోళం కాని గోళం (గందరగోళం)పతి కాని పతి(తిరుపతి)
రాళ్ళు కాని రాళ్ళు (కీచురాళ్ళు)కట్టు గాని కట్టు (తాకట్టు)
దారి  కాని దారి (గోదారి)బడి గాని బడి (రాబడి)
మత్తు గాని మత్తు (గమ్మత్తు)వరం కాని వరం (కలవరం)
గ్రహం కాని గ్రహం (అనుగ్రహం)పాలు కాని పాలు (తాపాలు)
మందు గాని మందు (కామందు)కాయ గాని కాయ (మెడకాయ)
గొడుగు కాని గొడుగు (పుట్టగొడుగు)తాళం గాని తాళం (పాతాళం)
మాట కాని మాట (టమాటా)రాణి కాని రాణి (పారాణి)
వెల కాని వెల (కోవెల)దేశం కాని దేశం (సందేశం)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు