Pages

భరత ఖండంబు చక్కని పాడియావు - చమత్కార పద్యం 4

భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై  యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు  బిగియ బట్టి
భరత ఖండం ఒక చక్కని పాడి ఆవు. భారతీయులు లేగదూడలు.ఏడుస్తూ ఉన్న ఈ లేగ దూడల మూతులు  బిగగట్టి తెల్లవారు అనే గడుసరి గొల్లవారు పాలు పితుక్కుంటున్నారు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు