Pages

ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి - వేమన పద్యం

ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
వేరుపడుచునుండు వెఱ్రిజనుడు
కుక్కతోకబట్టి గోదావరీదును
విశ్వదాభిరామ వేనురవేమ.
తాత్పర్యము : భార్య మాటలు విని సోదరులతో పోరాడి వేరుగా పోవుట కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈద దలచిన రీతిని అనర్థముననే కలిగించును.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు