Pages

ఒకటీ ఒకటీ - గేయం 1

1 ఒకటీ  ఒకటీ ఒప్పుల కుప్ప .
రెండూ రెండూ రెక్కల పిట్ట.
మూడూ మూడూ ముక్కాలుపీట.
నాలుగూ నాలుగూ  నా ఆవుకాళ్ళు.
అయిదూ అయిదూ  అరచేతివేళ్ళు.
ఆరూ ఆరూ ఋతువులు ఆరు.
ఏడూ ఏడూ వారం రోజులు.
ఎనిమిదీ ఎనిమిదీ  దిశలు ఎనిమిది.
తొమ్మిదీ తొమ్మిదీ  గ్రహాలు తొమ్మిది.
10 పదీ పదీ  రెండైదులు పది.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు