Pages

పుట్టు ఘటములోన( బెట్టిన జీవుని - వేమన పద్యం

పుట్టు ఘటములోన( బెట్టిన జీవుని
గానలేక నరుడు కాశికేగి
వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపోవును,
విశ్వదాభి రామ! వినుర వేమ!

తాత్పర్యం : మూర్ఖుడు, తన దేహంలోని జీవుడే పరమాత్మ అని తెలిసికొనలేక కాశి మున్నగుచోట్లకు ముక్తికై పోవును.అట్లు పోయి వెదికిన వాడు వెఱ్ఱి వాడు.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు