Pages

ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు

ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
వెఱ్ఱి మనుజుడెల్ల వెదకు శివుని
ఇంద్రియముల రోసి యీశుని జూడరా,
విశ్వదాభిరామ! వినురవేమ!

తాత్పర్యం: మూర్ఖుడు ఇంద్రియములను అరికట్టక భగవంతుని చూడగోరును.ఇంద్రియనిగ్రహము కలవాడే భగవంతుని చూడగలడు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు