Pages

ఇహమునందు బుట్టి యింగిత మెరుగని

ఇహమునందు బుట్టి యింగిత మెరుగని
జనుల నెంచి చూడ స్తావరములు
జంగమాదులనుట జగతిని పాపంబు,
విశ్వదాభిరామ ! వినురవేమ !

తాత్పర్యం : జన్మ ఎత్తినందుకు జ్ఞానమును సంపాదింపవలెను.అది లేనివారు స్తావరముల వంటివారు.వారిని మనుష్యులలో లెక్కింపరాదు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు