Pages

కెనడాను " ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్" అని పిలుస్తారు. ఎందుకు? - విశేషాలు 2

కెనడాను " ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్" అని పిలుస్తారు. ఆ దేశం జాతీయ జెండా పై ఈ ఆకే ఉంటుంది. అంతేకాదు, వారి జాతీయ వృక్షం కూడా మాపిలే. కెనడాలో మాపిల్ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. అందుకే దానికి మాపిల్ ఆకు భూమిగా పేరొచ్చింది.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు