Pages

హాస్యవల్లరి - 7

ముత్యాలు: సుబ్బయ్యా! బాదం హల్వా, ఇడ్లీ, వడ, పూరి, మసాలాదోస పార్సెల్ తీసుకురా.
సుబ్బయ్య : ఐస్ క్రీం కూడా తీసుకురానా అమ్మ గారు?
ముత్యాలు : అబ్బే! వద్దులేరా ఒళ్లు చేస్తుంది.
ఆఆఆ.........

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు