Pages

హాస్యవల్లరి - 8

రాజ: (చంటిని అడుగుతున్నాడు): ఇంతకీ ఆ 10వేల చెక్కు ఎవరికి పంపుతున్నావు?
చంటి : (రాజాతో ): మా చెల్లికి జన్మదిన కానుకగా
రాజ : మరి సంతకం పెట్టలేదెం?
చంటి : సస్పెన్స్, ఎవరు పంపారని తెలియకూడదని


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు