Pages

ఉన్నదానిని గను మూపిరి బిగబట్టి - మూర్ఖ పద్ధతి

ఉన్నదానిని గను మూపిరి బిగబట్టి
కన్నుమూసి యేమి కానలేవు
విన్నదన్నదెరుక విజ్ఞానమని నమ్ము,
విశ్వదాభిరామ ! వినురవేమ !

తాత్పర్యం : నీలోనున్న ఆత్మను తెలిసికొనుము. ఊపిరి బిగించి కన్నులు మూసిన మాత్రమున ఏమియు తెలిసికొనలేవు. నేను చెప్పినది వినుము. విజ్ఞానమే బ్రహ్మమని తెలిసికొనుము.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు