Pages

ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్ - భర్తృహరి సుభాషితం

పదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్

భావం: ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు