Pages

వేమన శతకము - ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని

వేమన శతకము - ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని 
భావమిచ్చి మెచ్చు బరమలుబ్దున్ 
బంది బురదమెచ్చు బన్నీరు మెచ్చునా ?
విశ్వదాభిరామ వినురవేమా !

భావం : చెడ్డవాడు చెడ్డవానినే మెచ్చుకొనునుగాని మంచివానిని మెచ్చుకొనడు. అజ్ఞాని లుబ్దునే మెచ్చును. 
            ఎట్లనగా , పందికి బురదయే ఇష్టమైనది. పన్నీరుపై దాని కిష్టము ఉండదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు