Pages

Sri Krishna Satakam - హరియను రెండక్షరములు


  • శ్రీకృష్ణ శతకము  - హరియను రెండక్షరములు 
    హరియను రెండక్షరములు 
    హరియించును పాతకంబు లంబుజనాభా 
    హరి నీనామ  మహత్త్వము  
    హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

    భావము : హరియనెడి రెండక్షరములు పాపములను హరించగలవు. ఓ శ్రీహరి నీనామములోని మహత్త్వము 
                   కీర్తించుటకు అలవి గానిది. 
  • No comments:

    Post a Comment

     

    విజ్ఞాన వీచికలు

    సుభాషితాలు

    కథలు

    సామెతలు