Pages

Sumati Satakam - కనకపు సింహాసనమున

సుమతీ శతకం - కనకపు సింహాసనమున 
కనకపు సింహాసనమున 
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం 
దొనరగ బట్టము కట్టిన 
వెనుకటి గుణ మేల మాను వినురా సుమతీ !

భావము : ఓ మంచిబుద్ధి గలవాడ ! కుక్కది హీనగుణము. దానిని మంచి ముహూర్తము నాడు బంగారపు 
                సింహాసనమున కూర్చుండబెట్టినను హీనబుద్ధి విడవదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున 
                కూర్చుండబెట్టినను అతని బుద్ధి మారదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు