Pages

Telugu Kiranaalu - Sri Krishna Satakam - నీవే తల్లివి తండ్రివి

శ్రీకృష్ణ శతకము - నీవే తల్లివి తండ్రివి 

నీవే తల్లివి తండ్రివి
నీవే నాతోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !

ఓ కృష్ణా ! నాకు తల్లి , తండ్రి , తోడు , నీడ , స్నేహితుడు , గురువు , దైవము , ప్రభువు  అన్నియును నీవే . నీవే నాకు దిక్కు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు