Pages

Telugu Kiranaalu - వేమన శతకము

 వేమన శతకము - ఉప్పు కప్పురంబు 
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు 
చూడ చూడ రుచుల జాడ వేరు 
పురుషులందు పుణ్యపురుషులు వేరయా 
విశ్వదాభిరామ వినురవేమ. 

భావం : ఉప్పు , కర్పూరము ఒకే విధముగా కనిపించును. కాని పరిశీలించి చూచినచో వాటి రుచులు , గుణములు వేరువేరుగా నుండును . అదే విధముగా మానవులందరూ ఒకే విధముగా అవయవ లక్షణములు, ఆకారములు కలిగియున్నానూ , మామూలు మనషులకంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా నుండునని తెలియగలదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు