Pages

Vemana Satakam - నిక్కమైన మంచినీల మొక్కటి చాలు

వేమన శతకము - నిక్కమైన మంచినీల మొక్కటి చాలు 

నిక్కమైన మంచినీల మొక్కటి చాలు 
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటు పద్యములను చాలదా ఒక్కటి 
విశ్వదాభిరామ వినురవేమ !

భావము : ఓ వేమ ! నిజమైన మంచి నీలమణి ఒక్కటే చాలును. అంతేగానీ ఊరకమెరిసెడి గాజురాళ్ళు 
               తట్టెడు ఉన్నను వ్యర్థమే. చాటు పద్యమును ఒక్కదానిని విన్ననూ చాలును గదా!
               అనేక రసహీన పద్యములను విన్ననూ నిరుపయోగమే. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు