Pages

Sri Krishna Satakam - నారాయణ లక్ష్మీపతి

శ్రీకృష్ణ శతకము - నారాయణ లక్ష్మీపతి 
నారాయణ లక్ష్మీపతి 
నారాయణ వాసుదేవ నందకుమారా!
నారాయణ నిను నమ్మితి 
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా !

భావము : ఓ  నారాయణ ! లక్ష్మీపతీ  ! వాసుదేవా ! నందకుమారా ! నగధరా ! నిన్నే నమ్మితిని 
               కనుక నన్ను నీవే రక్షింపుము. 


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు