Pages

Sri Krishna Satakamu - వేదంబులు గననేరని

శ్రీకృష్ణ శతకము - వేదంబులు గననేరని 
వేదంబులు గననేరని 
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ 
నా దిక్కు జూచి కావుము 
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా !

భావము : ఓ కృష్ణా ! నీవు వేదాంతములనకు  గూడ అతీతుడవు. నాకు నీవే దిక్కని 
               నమ్ముకొనయుంటిని. నీ చల్లని చూపులు నాపై నిలిపి రక్షింపుము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు