Pages

Sri Krishna Satakamu - బలమెవ్వడు కరి బ్రోవను

శ్రీ కృష్ణ శతకము - బలమెవ్వడు కరి బ్రోవను 
బలమెవ్వడు కరి బ్రోవను 
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ 
బలమిల సుగ్రీవునకు 
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా !

భావము : ఓ కృష్ణా ! గజేంద్రునకు, ద్రౌపదికి, సుగ్రీవునకు నీవెకదా బలమైతిని. నాకు 
                కూడ నీవు తప్ప నెవరు బలము?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు