Pages

Sri Krishna Shatakamu - ఓ కారుణ్యపయోనిధి

శ్రీకృష్ణ శతకము - ఓ కారుణ్యపయోనిధి 
ఓ కారుణ్యపయోనిధి
నా కాధారంబ వగుచు నయముగ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా !

భావము : ఓ కృష్ణా ! దయాసముద్రుడవయి సమస్త లోకములకు అధిపతివగు  నీవే
                నన్ను రక్షించుచుండగా నా కితర చింతలతో బనియేమి? (అనగా ఎన్ని
                చింతలు పెట్టుకొన్నను మరింత దుఃఖమునకే) నీవు నా చింతలను
               బాపు రక్షకుడవయినప్పుడు నా కా పనికిమాలిన చింతలేల?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు