Pages

Sumati Satakam - తలనుండు విషము ఫణికిని

సుమతీ శతకము - తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని 
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్ 
తలతోక యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

భావము : ఓ సుమతీ ! పామునకు తలయందు విషము ఉండును. తేలుకు విషము 
               తోకలో ఉండును. కానీ , దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు 
               విషము ఉండును. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు