Pages

Sumati Satakamu - కూరిమిగల దినములలో

సుమతీ శతకము - కూరిమిగల దినములలో 
 కూరిమిగల దినములలో 
నేరములెన్నడును గలుగనేరవు మరి యా 
కూరిమి విరసంబైనను 
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

భావము : స్నేహము బాగుగా నున్న రోజులలో ఆ స్నేహితులకు ఒకరు చేసిన పనులలో 
                మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధము వచ్చినప్పుడు 
                ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనిపించును!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు