Pages

Vemana Satakam - అల్పబుద్ధివాని కధికార మిచ్చిన

వేమన శతకము - అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు 
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినురవేమా !

భావము : బుద్ధి తక్కువవాడు పదవిలోకి వస్తే మిడిసిపాటుతో చెలరేగి ఉత్తములైన వారిని అవమానించి,
               దూరంగా తరిమివేస్తాడట. అల్పుల స్వభావమే అంత ! వాళ్ల స్వభావం కుక్క స్వభావం 
               వంటిది. కుక్కకు చెప్పు రుచిస్తుంది. కాని చెరకు రుచించదు గదా ! అంటాడు వేమన. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు