Pages

Vemana Satakamu - అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను

వేమన శతకము - అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను
అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను 
సజ్జనుండు బల్కు చల్లగాను 
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ 

భావము : తక్కువబుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుచుండును. మంచి 
               బుద్ధిగలవాడు తగినంత మాత్రముగానే మాటలాడును. కంచు మ్రోగినంత 
               పెద్దగా బంగారము మ్రోగదు కదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు