Pages

Telugu Kiranaalu - Vemana Satakamu - Gangi Govu Paalu

వేమన శతకము - గంగిగోవు పాలు 
గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినుర వేమ. 

భావము : ఓ వేమ! మంచి ఆవుపాలు గరిటెడు అయినను ఉపయోగముగా ఉండును. 
               కాని కడవ నిండ ఉన్న గాడిద పాలతో పని యేమి? భక్తితో పెట్టిన భోజనము 
               కొద్దిగా అయిన చాలును కదా!


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు