Pages

Vemana padyam - పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు


పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ!

భావము: దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గి ఉండుట మంచిది. వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు