Pages

Telugu Puzzles - వైకుంఠపాళి 2

                                                                  వైకుంఠపాళి 2
ఆధారాలు 
నిలువు :

2) వణుకు (2) - దడ 
3) ద్రవిడ దేశపు జానపదకళారూపం  (4) - కురవంజి  
4) నాగలి  (2) - హలం 
5) మీగడ లాంటి రాగం  (3) - బేగడ 
6) మోము  (3) - వదనం  
10) లక్ష్మణుడు  (3) - సౌమిత్రి  
11) ఇదీ కర్ణాటక రాగమే  (3) - కానడ  
14) మరో కర్ణాటక రాగం  (3) - శ్రీరాగం  
15) వరుస  (4) - పరంపర  
16) సురుల తల్లి  (3) - అదితి 
20) శత్రువు  (2) - వైరి 
21) హాలికుడు   (2) - రైతు  

అడ్డం :

1) ఒక కర్ణాటక సంగీత రాగం  (7) - కదనకుతూహలం  
7) ఖని  (2) - గని  
8) స్త్రీ / పట్టణం  (3) - అవంతి  
9) భీముని ఆయుధం  (2) - గద 
12) ఎక్కువ  (3) - అమితం  
13) ఆపరంజి  (3) - కనకం  
17) తామ్రం  (2) - రాగి 
18) నావికుడు  (3) - సరంగు  
19) సంగీతంలో ఒక తాళం  (2) - ఆది  
22) శబరిగిరీశుడు  (7) - హరిహరసుతుడు 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు