Pages

వేమనపద్యం - ఔనటంచు నొక్కడాడిన మాటకు (మూర్ఖ పద్ధతి)

వేమనపద్యం - ఔనటంచు నొక్కడాడిన మాటకు (మూర్ఖ పద్ధతి)
ఔనటంచు నొక్కడాడిన మాటకు 
కాదటంచు బలుక క్షణము పట్టు 
దాని నిలువ దీయ దాతలు దిగివచ్చు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం : ఒకడు 'ఔను' అనుదానిని మరియొకడు 'కాదు' అని వెంటనే చెప్పవచ్చును. కాని, దానిని సమర్థించుట మిక్కిలి కష్టము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు