Pages

చిన్నారి చిట్టి గీతాలు - రైతు లేని ఊరు

చిన్నారి చిట్టి గీతాలు - రైతు లేని ఊరు 
రైతు లేని ఊరు 
వానలేని పైరు 
పైరు లేని చేను 
జనము లేని రైలు 
తలుపు లేని జైలు 
ఉండి మేలు లేదు 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు