Pages

శ్రీ వేమన పద్య సారామృతము - సి. పి. బ్రౌన్

వేమననగ యోగి వెలసె
వేమననగ యోగి వెలసె లోకములోన 
పూజలిడుడు పుణ్యపురుషులార 1
పూజలిడినయంత భుక్తిముక్తుల నిచ్చు 
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము : ఓ పుణ్యాత్ములారా! లోకంలో వేమన అనే యోగి వెలసినాడు. అతన్ని పూజించండి. అట్టివారిని పూజించుట వలన మనుజులకు భుక్తిముక్తులు కలుగుచున్నవి. ఓ విశ్వదాభిరామ వేమా! వినుము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు